అవెంజర్స్ టీమ్ తో ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ
మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాకి సంబందించిన వర్క్ ను నాగ్ అశ్విన్ పూర్తి చేసాడు.
https://youtu.be/RpafCpLTtQY





