వృశ్చిక రాశి August 2020 నెల ఫలితాలు
రాశి ఫలితాలు ( వృశ్చిక రాశి )August నెల ఫలితాలు
వృశ్చిక రాశి వారికి ఈ నెలలో శ్రమ కు తప్పకుండ ఫలితం వస్తుంది నిరాశ పడాల్సిన. సమయం. కాదు ప్రస్తుతం , ప్రయత్నాలు పనులు తాత్కాలికంగా వాయిదా వేసి నిర్వహించాలి, నెల రెండవ వారం నుంచి అద్భుతమైన ఫలితాలతో. అనుకూలమైన. ఫలితాలు బావుంటాయి ధన. కారకుడు. అధిపతి యోగవతంగా ఉన్నాడు. ఖర్చు విషయం లో తొందర పడకూడదు వ్యాపారం లో మరియు వ్యాపార. Patners తో వ్యవహారాలు. జాగ్రత్త. నిర్వహించాలి , కుటుంబ ఇంకా గృహ సంబంధించి విషయాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. సమస్యలున్నా తొలిగిపోతాయి.
ఋణ ఆరోగ్య విషయాల్లో జాగ్రతగా వ్యవహరించాలి, త్వరలో నే పరిస్థితుల్లో మార్పు వచ్చి ఇతరుల తో లాభకరముగా ఉంటాయి, మీ. పరిస్థితుల్లో. అనుకూలమైన ఫలితాలకై మీరు. కొందరికి. సాయం మరియు. దానాలు చేస్తే ఎంతో శుభము కలుగుతుంది , మీ అలవాట్లు మల్లి మొదలు. పెడితే మాత్రం మీ పరిస్థితి విపరీతముగా మారుతాయి, ఎవరిని అతి గా నమ్మకూడదు, మరియు. అనుసరించకూడదు, over-all గా మీకు చాలా బావుంటుంది. తాత్కాలికమైన విషయాలకై మీరు. అంతగా భయపడాల్సిందేమి లేదు.దుర్గ దేవి ,మహాలక్ష్మి దేవి ని శ్రద్ధగా పూజిస్తే ఎంతో. శుభం. జరుగుతుంది , ముఖ్యమైన. నిర్ణయాలు అమలు కి తొందర. పడకూడదు.
పూజించాల్సింది :దుర్గ దేవి ,మహాలక్ష్మి దేవి ని ,
Lucky Numbers : 1.
Favour Colours : white,





