అజిత్ కొత్త సినిమాలో విలన్‌గా RX 100 కార్తికేయ

అజిత్ కొత్త సినిమాలో విలన్‌గా RX 100 కార్తికేయ

RX 100 తో కార్తికేయ టాలీవుడ్ లో హీరో గా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. అయితే నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’లో విలన్‌గా కార్తికేయ నటించాడు. ఈ సినిమా లో కార్తికేయ విలన్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.కార్తికేయ తమిళ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుట్టున్నాడు.‘నేర్కొండ పార్వాయి’ స్టార్ హీరో అజిత్ తో ఫేమ్ హెచ్. వినోద్ ‘వలిమాయి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీ కి విలన్ గా కార్తికేయ ను ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఇప్పుడు కార్తికేయకు వెల్‌కమ్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.

https://youtu.be/ROJD1zcO2eY

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *