స్టార్ హీరోతో రాశి… సెకండ్ ఇన్నింగ్స్

ఒక ప్రముఖ నటుడు తో నటిచున్న రాశి

ఒక నాటి నటి అయిన రాశి తెలుగు సినిమా లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నారు. 1990 లో మంచి క్రేజ్ మీదున్న హీరోయిన్స్ లో రాశి కూడా ఒకరు. ఎన్నో మంచి మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకున్న రాశి. టాలీవుడ్ లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, శ్రీ కాంత్, జగపతి బాబు మొదలైన హీరోల సరసన నటించింది. ఫాంలో ఉన్నప్పుడు రాశి పెళ్లి చేసుకొవడం వలన సినిమాలకు దూరమైంది. మళ్ళీ ఇప్పుడు తను కొన్ని సినిమాలకు ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

https://youtu.be/kB_od9lLGpI

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *