ఇంటర్వ్యూలో యాంకర్ కు వార్నింగ్ ఇచ్చిన రౌడీ బేబీ

ఇంటర్వ్యూలో యాంకర్ కు వార్నింగ్ ఇచ్చిన… రౌడీ బేబీ

సాయి పల్లవి ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనది ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంలో సాయి పల్లవి కీలక పాత్ర పోషించిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఫిదా’ చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా.. భానుమతి పాత్రలో ఇమిడిపోయింది.తర్వాత నానితో ‘ఎంసీఏ’ సినిమాతో కూడా విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘ఎన్జీకె’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కాస్త స్పీడ్ తగ్గింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్, సాయిపల్లవి ని మలయాళీ అని పిలవడంతో తనకు కోపం వచ్చిందట ‘అసలు నేను మలయాళీని కాను.. నేను తమిళమ్మాయిని.. నన్ను ఇంకెప్పుడు మలయాళీ అలా పిలవొద్దు’ అంటూ సాయి పల్లవి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

https://youtu.be/XsDSyE4hdSk

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *