Meena Rasi-మీన రాశి Phalalu July-2020
Meena Rasi-మీన రాశి వారికి ఈ నెలలో రెండవ వారం నుంచి కుటుంబ సమస్యలు , స్నేహితులు , ఇతరుల తో మీ సంబంధాలు మరియు మాట్లాడే మాటలు ఇతర విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి , అలాగే శారీక మానసిక విషయాల్లో శ్రద్ధ వహించాలి. రహస్య శత్రులుంటారు, మితిమీరిన ఊహలు, ఖర్చులు, మరియు కోపము వలనా ఇబ్బందులుంటాయి. ఏది ఏమైనప్పటికి మీ ప్రస్తుత జీవితం లో కొన్ని మార్పులు, మీ వృత్తి రాబడి విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి, కొన్ని పనులు ఈ నెల రెండవ వారం లో నిర్వహించుకోవాలి, ముఖ్యమైన విషయాలు deside చేయడానికి తొందరపడ కూడదు , మీ సొంత జాతకం శని, రవి , దశ-అంతర్దశలు నడిచే వాళ్ళు పరిహారాలు పాటించాలి, పరిస్థితులు విపరీతంగా ఉండి విసుగు అనిపిస్తే విరక్తి ని Avoid చేసి music, సాహిత్య మరియు ఆధ్యాత్మిక విషయాలతో mind Active, Refresh అవ్వాలి, శ్రీ వెంకటేశ్వర స్వామి ని మరియు శ్రీ దుర్గా గాయత్రీ దేవి , శ్లోకాలు, భక్తి గీతాల్ని శ్రద్ధగా వింటే ఎంతో మేలు కలుగును. ప్రస్తుత కాలం లో పరిస్థితులని జాగ్రత్తగా అర్థం చేసుకుని పనుల్ని నిర్వహించాలి. కొందరిని అతిగా నమ్మకూడదు. Arguements ని Avoid చేయాలి. మీ లో చంచల నిలకడ లేని ఆలోచల్ని అదుపు చేయాలి , over-All గా మీ స్థితి గతులు బావుంటాయి.
పూజించాల్సింది : శ్రీ వెంకటేశ్వర స్వామి , ని
Lucky Numbers : 8,
Favour Colours : Black,
July 2020 నెల గ్రహ స్థితి (Planetary Positions) వాటి ఫలితాలు
నవగ్రహాలు వాటి యెక్క ఫలితాలు
కాలం ఇది కర్మ-గణిత -మాయ లాంటి సముద్రం వంటిది ,Astrology planets-గ్రహాల యొక్క గణిత -ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాల్లో ప్రకృతి-పంచ -భూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ,అనవసరమైన విషయాల్ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతి ని మర్చిపోతున్నారు, But India లో మాత్రం ప్రకృతి ని మర్చిపోని వారు ఇంకా చాలా మందే ఉన్నారు.
అదే indians యొక్క అదృష్టము, (అగ్ని, భూ -ఆకాశం, వాయు,జల ) వంటి ముఖ్యమైన ( ప్రత్యక్ష – సూక్ష్మమైన) విషయాల్ని మర్చిపోకూడదు. ఇవన్నీ కలిపి ఉండేవే ఈ ఫలితాలు.





