హైపర్ ఆది జబర్దాస్ట్ ఎంట్రీ కి కారణం సునీల్
జబర్దస్త్ ప్రోగ్రాం అంటే రెండు తెలుగు రాష్టాలే కాదు తెలుగు వారు ఎక్కడ ఉన్న అందరికి గుర్తుకువచ్చేది హైపర్ ఆది. లాక్ డౌన్ సడలింపులతో జబర్దస్త్ ప్రోగ్రాం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. తాజాగా ప్రోమోలు కూడా విడుదల అవడంతో అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హైపర్ ఆది ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తెగ వైరల్ అవుతోంది. అసలు ఆయన ఎలా జబర్దస్త్ లోకి వచ్చాడు.. ఎలా ప్రయాణం సాగింది అనే విషయాలు అన్ని షేర్ చేసుకున్నాడు.
https://youtu.be/__SwFIIBbE8





