చింగారి వచ్చే గంటలోనే లక్ష డౌన్‌లోడ్లు
ఇండియాలో చాల మంది యువత ఏ పని చేయకుండా అయినా ఉండగలరు గాని టిక్ టాక్ వీడియోలో చేయకుండా, లేదా చూడకుండా ఉండలేరు . మన రోజువారీ పనులల్లో టిక్ టాక్ ఒక భాగం అయింది. కేంద్రం టిక్ టాక్ తో పాటుగా 59 చైనా యాప్స్ ను నిషేదిస్తునట్లు ప్రకటించడంతో టిక్ టాక్ అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు.అయితే టిక్‌టాక్ ప్రత్యామ్నాయం ఏమిటా అని పరిశీలిస్తుండగా అదృష్టవశాత్తూ మన భారతీయులు తయారు చేసిన ‘చింగారి’ యాప్ ప్రత్యక్షమయ్యింది. ఇంకేముంది గంటలోనే ఈ ‘చింగారి’ యాప్‌ను లక్షమంది దాకా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
https://youtu.be/BudWlGtJgTI





