వృషభ రాశి September నెల ఫలితాలు
వృషభ రాశి Vrushaba Rasi వారు ఈ నెలలో అన్ని పనుల్ని జాగ్రత్తగా Plan చేసుకోవాలి, రహస్య శత్రువులని ముందుగా గుర్తించాలి, ఉద్రేకాన్ని అదుపు చేయాలి చంచల – క్రూర స్వభావము అలవాట్లు అదుపు చేయకుంటే సమస్యలు రావచ్చు ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సొంత విషయాల్లో తెలివి గా శ్రమించాలి విపరీత శారీరక శ్రమ Confussion మీ ఆరోగ్యాన్ని disturb చేస్తాయి, అనవసరమైన Experments Avoid చేయకుంటే పరిస్థితి విపరీతంగా ఉంటాయి. ఖర్చుకి సంబంధించి పొరపాట్లు జరుగుతాయి జాగ్రత్త పడాలి, Business సంబంధిచి మరియు business Patners matters జాగ్రత్త గా Deal చేయాలి. over all గా ఫలితాలు అద్భుతంగా ఉంటాయి, కొన్ని మార్పులు అనుకూలంగా మీ కెంతో తృప్తి నిస్థాయి, కొందరితో సం-బంధాలు Talks లాభాకరముగా ఉంటాయి, అతి గా ఉయించుకుని మోసపోయే అవకాశాలుంటాయి, Income మరియు ఖర్చుల విషయాల్లో (వృషభ )రాశి వారు జాగ్రత్త గా వ్యవహరించాలి, సొంత విషయాల్లో శ్రద్ధ చూపాలి లేకుంటే సమస్యలుంటాయి. పూజించాల్సింది: శ్రీ దుర్గా మల్లేశ్వరుల ని, Lucky Numbers: 8, Favour Colours: green & black.





