November నెల వృషభ రాశి (Vrushaba Rasi) ఫలితాలు
వృషభ రాశి (Vrushaba Rasi) వారు ఈ నెలలో ఆర్థిక రాబడి బావుంటుంది, ఖర్చులు ఇబ్బందులను సృష్టిస్థాయి మీ Lifemate తో ఈ నెల 15 రోజుల కాలం జాగ్రత్తగా ఉండాలి, మీ Professional Career లో అదృష్ట యోగాలు ఉంటాయి. ఈ నెల ఎన్నో పనుల్లో అనుకూలతలు కనిపిస్తాయి నెల మొదటి రెండు వారాలు వదిలేసి పనులు విర్వహించుకోవాలి, ఊహలు మోసం చేస్తాయి. రహస్య శత్రులని ముందుగా నే గుర్తించాలి ఉద్రకాన్ని అదుపు చేయాలి ఈ నెల గురు గ్రహ మార్పులు ఫలితాలు మీ కెత్తో లాభకరముగా ఉంటాయి, మీ పనుల్లో వ్యతిరేకతలు తగ్గుతాయి ఈ మంచి మార్పులని బాగా అర్థం చేసుకొని నిర్ణయాలు చేయాలి మీకు తోచిన విధంగా కొన్ని దాన ధర్మ కార్యక్రమాలు నిర్వహించాలి పెట్టు బడులు లాభం చేస్తాయి, Business Partners విషయాల్లో కొన్నివ్యతిరేకతలుంటాయి overall గా వృషభ రాశి వారికి ఈ నెల బావుంటుంది, శ్రీ సూర్య నారాయణ నమస్కారములు ఎంతో మేలు చేస్తాయి వ్యాపార విషయాల్ని వాయిదా వేయాలి, కొన్ని కొత్త పరిచయాలు ఎంతో యోగ దయాకంగా ఉంటాయి స్థిరాస్తుల విషయాలు గురించి నెల రెండవ మూడవ వారం నుంచి ఆలోచించాలి.
పూజించాల్సింది : శ్రీ Suryanarayana Swamy ని
Favour Colors: pink
Lucky Numbers : 5.





