వృశ్చిక రాశి – Vruschika Rasi | Rashi Phalalu March 2020

జ్యోతిష్య శాస్త్రం లో ని ఎన్నో మార్గదర్శకాల్లో ఫలిత భాగంలోముఖ్యమైనవి రాశి లితాలు 

రోజువారీ జీవితంలో Guidelines  లా సరైన ఆలోచనలకి మార్గాన్ని చూపేవి, లాభ- నష్టాలను  తెలుపుతాయి,ఈ  రాశి(Zodiac ) ఫలితాలు ఆశ నిరాశల ఆలోచనల ప్రవాహంలో అర్థం అయిన వారికీ  అర్థం అయినంత గా జీవితం లో (విజయానికి ) చేరువ చేస్తాయి.

భారతదేశం లో రాశి(Zodiac ) ఫలితాలను  రెండు రకాలు (There are Sun Based & Moon Based Calculated Zodiac Results):

1) సూర్యమాన పద్దతి

2) చంద్రమాన పద్దతి

వేల సంవత్సరాల నుంచి భారతదేశం చంద్రుడి జన్మ రాశి(Zodiac ) ప్రకారంగానే  రాశి(Zodiac ) ఫలితాలు చూస్తున్నారు.రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. సూర్యమాణ పద్దతి ఒకటి చంద్రుడి ప్రకారముగా చంద్రమాన పద్దతి ఒక్కటి. అనవసరమైనవి నమ్మి follow అవ్వడము ,అర్థం చేసుకుని   Confusion  అవ్వడము ఇది సరైన  అలవాటు  పధ్ధతి  కాదు, ( వేల సంవత్సరాల  నుండి) భారతదేశం లో చంద్రుడి జన్మ రాశి(Zodiac)  ప్రకారముగానే  ఫలితాలు చూస్తున్నారు,రాశి(Zodiac ) ఫలితాల్లో  చంద్రుడి జన్మరాశి(Zodiac) ఇతర గ్రహబలం స్థితిని భట్టి ఫలితాలే ముఖ్య మైనవి.

మార్చి -2020 నెల గ్రహస్ధితి (Planetary) Positions బలాలూ ఎలా   ఉన్నాయంటే ?

రవి              : ఈ  నెల 14 వ తేదీ  వరకూ కుంభ రాశి లో,తరువాత  మీన రాశి లో ఉంటాడు.      బుధుడు       : మీన   రాశి   లో ఉన్నాడు.
శుక్రుడు       : మేష రాశి లో 29-మార్చి వరకు ,తరువాత సొంత రాశి వృషభములో ఉంటాడు.
శని             : మకర రాశి లో ఉన్నాడు.
గురు           : ధనుస్సు రాశి లో ఉంటాడు, 29-మార్చి నుంచి మకరం లో ఉంటాడు
రాహు          : మిథున   రాశి లో.
కేతు            : ధనుస్సు రాశి లో ఉన్నారు.
కుజుడు       : ధనుస్సు రాశి లో ఉన్నాడు,22-మార్చి నుంచి మకరం ఉంటాడు.

వృశ్చిక రాశి – Vruschika Rasi మార్చి నెల ఫలితాలు

వృశ్చిక  రాశి  మార్చి   నెల సొంత  జాతకంలో Stars దోషాలకి  ముఖ్యమైన  పరిహారాలు  పాటించాలి, ఇది అతి ముఖ్యమైన  విషయము , ఇతరులతో పనులు వ్యవహారాల్లో ఓర్పు తో జాగ్రత్త గా ఉండాలి, రహస్య శత్రులు  సమస్యలు సృష్టించే అవకాశముంది. నెల మొదటి పది రోజులు బావుంటాయి,కొన్ని ముఖ్యమైన  పనులు  వాయిదా వేయాలి. కుజ గ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటించాలి. విపరీత  కోరికల్ని ఆలోచల్ని అదుపులో ఉంచాలి. లేకుంటే సమస్యలుంటాయి, సొంత వారి  సలహా సూచనలు పాటించాలి, ఇష్టదేవతా  ఆరాధన అన్ని విధాలా మేలు చేయును , ఎంత  కష్టకాలములో అయినా స్వార్ధపు ఆలోచన అదుపు లో ఉంచాలి.లేకుంటే సమస్యలుంటాయి ఓవరాల్ గా నెల చివరిలో ముఖ్యమైన పనుల్లో అనుకూలంగా ఉంటుంది.

పూజించాల్సింది :    దుర్గాదేవి ని,

Lucky Number  :  1,

Favour  Colours :  Red, white,

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *