వృశ్చిక రాశి October 2020 నెల ఫలితాలు
వృశ్చిక రాశి వారికి ఈ నెలలో మీ సొంత విషయాల్లో మార్పులు కనిపిస్తాయి, జీవిత భాగస్వామి తో Business Patners రహస్య శత్రుల్ని ముందుగా నే గుర్తించాలి, Childrens matters ఓర్పు గా Deal చేయాలి. చాలా కాలం నెలల తరువాత ఈ నెల నుంచి వృశ్చిక రాశి వారికి మీ జీవితం లో మార్పులు కనిపిస్తాయి, కొందరి సహాయం మర్చిపోలేరు విపరీత కోరికలు దుపులో ఉంచుకోవాలి, Foreign Matters Favour గా ఉంటాయి. ఆరోగ్య విషయం లో నిర్లక్ష్యం అస్సలు పనికి రాదూ.
పూజించాల్సింది : శ్రీ దుర్గా దేవి ని ,
Lucky Number : 3 ,
Favour Colours : Yellow.





