వృశ్చిక రాశి November 2020 నెల ఫలితాలు
వృశ్చిక రాశి వారికి ఏ నెల మొదటి రెండు వారములు సామాన్యంగా ఉంటుంది తరువాత చాలా Favour గా ఉంటుంది ఖర్చులు శత్రుల్లా వెంటాడుతాయి. అయినప్పటికీ Financial స్థితి Steble గా ఉంటుంది కొందరి కి సోదరి సోదరుల నుంచి లాభాలు యోగాలుంటాయి. Short Distance Travels గురించి ఆలోచిస్తారు ఏదిఏమైనప్పటికి ప్రస్తుతం ఉద్యోగం మార్చే సమయం కాదు వ్యాపార పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు వీలవ్వదు పెద్ద ఖర్చుల్ని వాయిదా వేసుకోవాలి. ఇతరుల తో మీరు చాలా విషయాల్లో Arjust అవ్వాలి. అతి తెలివితేటల్ని ప్రయోగించడము మానేయాలి శ్రమతోనే మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్య పరిస్థితుల్లో అనుకోకుండా ఊహించని మార్పులుంటాయి రహస్య శత్రులని గుర్తించాలి. అనవసరమైన Arguements totel గా Avoid చేయాలి. అప్పులు చేస్తే పరిస్థితులు బాగా Disturb అవుతాయి ప్రతి పని లో Confusion లేకుండా జాగ్రత్త పడాలి Foreign Matters లో రెండు వారాలు గడిచాకా విశేష ఫలితాలుంటాయి అతి గా ఊహలు తగ్గించుకోని వాస్తవంగా పరిస్థిల ని అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. ఆర్థిక మరియు మీ సొంత Professional Career గురించి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యమైన పనుల గురించి ఒక Clarity కి రావాలి.
పూజించాల్సింది : శ్రీ దుర్గా దేవి ని
Favour Colours: Yellow
Lucky Numbers : 3.





