జ్యోతిష్య శాస్త్రం లో ని ఎన్నో మార్గదర్శకాల్లో ఫలిత భాగంలోముఖ్యమైనవి రాశి ఫలితాలు
రోజువారీ జీవితంలో guidelines లా సరైన ఆలోచనలకి మార్గాన్ని చూపేవి, లాభ- నష్టాలను తెలుపుతాయి,ఈ రాశి(Zodiac ) ఫలితాలు ఆశ నిరాశల ఆలోచనల ప్రవాహంలో అర్థం అయిన వారికీ అర్థం అయినంత గా జీవితం లో (విజయానికి ) చేరువ చేస్తాయి.
భారతదేశం లో రాశి(Zodiac ) ఫలితాలను రెండు రకాలు (There are Sun Based & Moon Based Calculated Zodiac Results):
1) సూర్యమాన పద్దతి
2) చంద్రమాన పద్దతి
వేల సంవత్సరాల నుంచి భారతదేశం చంద్రుడి జన్మ రాశి(Zodiac ) ప్రకారంగానే రాశి(Zodiac ) ఫలితాలు చూస్తున్నారు.రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. సూర్యమాణ పద్దతి ఒకటి చంద్రుడి ప్రకారముగా చంద్రమాన పద్దతి ఒక్కటి. అనవసరమైనవి నమ్మి follow అవ్వడము ,అర్థం చేసుకుని Confusion అవ్వడము ఇది సరైన అలవాటు పధ్ధతి కాదు, ( వేల సంవత్సరాల నుండి) భారతదేశం లో చంద్రుడి జన్మ రాశి(Zodiac) ప్రకారముగానే ఫలితాలు చూస్తున్నారు,రాశి(Zodiac ) ఫలితాల్లో చంద్రుడి జన్మరాశి(Zodiac) ఇతర గ్రహబలం స్థితిని భట్టి ఫలితాలే ముఖ్య మైనవి.
మార్చి -2020 నెల గ్రహస్ధితి (Planetary) Positions బలాలూ ఎలా ఉన్నాయంటే ?
రవి : ఈ నెల 14 వ తేదీ వరకూ కుంభ రాశి లో,తరువాత మీన రాశి లో ఉంటాడు. బుధుడు : మీన రాశి లో ఉన్నాడు.
శుక్రుడు : మేష రాశి లో 29-మార్చి వరకు ,తరువాత సొంత రాశి వృషభములో ఉంటాడు.
శని : మకర రాశి లో ఉన్నాడు.
గురు : ధనుస్సు రాశి లో ఉంటాడు, 29-మార్చి నుంచి మకరం లో ఉంటాడు
రాహు : మిథున రాశి లో.
కేతు : ధనుస్సు రాశి లో ఉన్నారు.
కుజుడు : ధనుస్సు రాశి లో ఉన్నాడు,22-మార్చి నుంచి మకరం ఉంటాడు.
వృషభ-రాశి మార్చి -నెల ఫలితాలు
రోజు రాజు జీవితం లో చిరాకు తగ్గించుకుంటే లాభకరముగా ఉంటుంది, పనుల్లో అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తపడాలి, సొంత వారికి సంబంధించిన విషయాలు వ్యవహారాల్లో Arguements Avoid చేయాలి. రాబడిని అనుసరించి ఖర్చులు నిర్ణయించుకోవాలి , ఇతరుల్ని బాగా అర్థం చేసుకుని ప్రవర్తించాలి,వృత్తి,ఆర్థిక వ్యవహారాల్లో తొందర పనికి రాదూ, పనులు శ్రద్ధగా నిర్వహించాలి మానసికంగా కొన్ని విపరీత పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడాలి, వృత్తి రాబడి విషయాలు ఓవరాల్ బాగా ఉంటుంది, ప్రతి పని లో నిరుత్సహ పడకూడదు, ఉత్సహంగా పనులు నిర్వహించాలి, ముఖ్యమైన వ్యవహారాల్లో ఓర్పు అవసరము, ( కుజుడి ) కి సంబంధించిన పరిహారాలు నిర్వహించాలి, కొందరి సహాయ సహకారాలు మీరు మరువలేరు, ప్రతి ఒకరిని త్వరగా నమ్మకూడదు.





