విజయ్ దేవరకొండ న్యూ లుక్ పై నెగెటివ్ ట్రోల్ల్స్
టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, తన న్యూ లుక్ తో మరోసారి వైరల్ గా నిలిచారు. తాజాగా కొత్త అవతారంలో డిఫరెంట్గా కనిపించడంతో అంతా షాకయ్యారు. తండ్రి గోవర్ధన్ రావుతో, తమ్ముడు ఆనంద్ తో విజయ్ దేవరకొండ దిగిన కొన్ని ఫొటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫాదర్స్ డే సందర్భంగా విషెస్ చెబుతూ తన కొత్త లుక్లో తండ్రితో కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియా షేర్ చేశారు.
https://youtu.be/QD_9wCvctr4





