తులా రాశి September నెల ఫలితాలు
తులా రాశి వారికి ఈ నెలలో Life Patner తో సంబంధాలు కుటుంబం లోని వారి తో మీ ప్రవర్తన మాట వ్యవహారాల్లో చాలా జాగ్రత్త గా deal చేయాల్సిన కాలమిది, ఏ మాత్రం నిర్లష్యం చేసినా ఫలితాలు అనుభవిస్తారు, వృత్తి వ్యాపార మరియు Business Partners విషయాలు చాలా Sensitive గా ఉన్నాయి, ఓర్పుగా మార్పులని అర్థం చేసుకోవాలి, Job మార్చడానికి ఇది సమయం కాదు, వ్యాపార ఇంకా కొన్ని ముఖ్య విషయాలు ప్రస్తుతానికి వాయిదా వేయాలి, రాబడి ని అనుసరించి ఖర్చులు నిర్ణయించుకోవాలి, శ్రీ దుర్గామల్లేశ్వరుల భక్తి ఆరాధన ఎంతో మేలు చేయును, నెల మొదటి మూడు వారాల్లో మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వయించాలి ఇతరుల కి ఏ విషయం లో మటివ్వ కూడదు, అనవసరమైన పనులు తగ్గించుకుని సొంత విషయాల పై శ్రద్ధ చుపాలి, తొందర వలనా సమస్యలుంటాయి, ఎవరిని నమ్మకుండా మీ పనులు మీరే నిర్వహించుకోవాలి, తాత్కాలికంగా ఆర్థిక విషయాల్ని జాగ్రత్త గా Plan చేసుకోవాలి తులా రాశి వారు ఈ నెల చివరి వారం లో కొన్ని అనుకున్న పనులు నిర్వహించుకోవాలి, Foreign matters Favour గా ఉంటాయి.
పూజించాల్సింది: శ్రీ దుర్గా మల్లేశ్వరులని, Lucky Numbers: 8, Favour Colours: black,





