తులా రాశి August 2020 నెల ఫలితాలు
రాశి ఫలితాలు (తులా రాశి )August నెల ఫలితాలు
తులా రాశి వారికి ఈ నెలలో కొందరు బంధువులని అతిగా నమ్మి మోసపోహే అవకాశాలున్నాయి, ఓ రెండు వారాలు ఓపిక పట్టాలు కొన్ని నిర్ణయించుకున్న పనులు నిర్వహించాలి. కొత్త Plans ఆలోచనలతో ఓర్పుగా ప్రయోజనాలకొరకు ప్రయత్నించాలి, ఊహలు ఖర్చులు Disturb చేస్తాయి. నెల మొదటి రెండు వారాలు ఫలితాలు ఆశించకూడదు, వ్యాపార ఆర్థిక రాబడి ఆరోగ్య విషయాల్లో నిర్లక్క్ష్యం చేయకూడదు జాగ్రతగా Plan చేయాలి. త్వరలోనే, స్థితి గతులన్నీ అనుకూలిస్తాయి ముఖ్యమైన విషయాల్లో మార్పు పరిస్థితులని శ్రద్ధ గా అర్థం చేసుకుని, నిర్ణయాలు చేయాలి సొంత వ్యవహారాల్లో తొందర పడితే పరిస్థితులు Confusion గా మారుతాయి.
వ్యాపారము లోని. Patners తో జాగ్రత్త గా Deal చేయాలి. Life Partners Matters Sensitive గా ఉంటాయి. మాట్లాడే మాటలు అదుపులో ఉంచాలి. ఇతరులతో సంబంధాలు అనుకూలంగా లేవు, శ్రమ లేకుండా ఫలితాలు రావు. Speculation Matters మోసం. చేస్తాయి, ఉద్యోగ మార్పులు రెండవ వారం తరువాతే ప్రయత్నించాలి, దుర్గ దేవి ని, శ్రీ వెంకటేశ్వర స్వామి ని ఆరాదించాలి, అన్ని విధాలా మేలు జరుగును.
పూజించాల్సింది : Sri Durga devi ని ,
Lucky Numbers : 5,
Favour Colours : black,





