టాలీవుడ్‌లో కరోనా కలకలం | టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్..

టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్..

టాలీవుడ్‌లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తుంది. టాలీవుడ్ నటుడు మరియు పెద్ద నిర్మాత అయిన బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ అని తెలిసింది. హైదరాబాద్‌లో తను ఓ గేటెడ్ కమ్యూనిటీ లో నివాసం ఉంటున్నారు. బండ్ల గణేష్ తరచుగా షాద్‌నగర్‌లోని తన ఫౌల్ట్రీ ఫారమ్‌కు వెళ్లి వస్తుంటాడు. బండ్ల గణేష్ ఎవరెవరు కలవడం జరిగినది అని ఆ వ్యక్తుల యెక్క వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

https://youtu.be/VHGeAPAggnM

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *