జ్యోతిష్య శాస్త్రం లో ని ఎన్నో మార్గదర్శకాల్లో ఫలిత భాగంలోముఖ్యమైనవి రాశి ఫలితాలు
రోజువారీ జీవితంలో Guidelines లా సరైన ఆలోచనలకి మార్గాన్ని చూపేవి, లాభ- నష్టాలను తెలుపుతాయి,ఈ రాశి(Zodiac ) ఫలితాలు ఆశ నిరాశల ఆలోచనల ప్రవాహంలో అర్థం అయిన వారికీ అర్థం అయినంత గా జీవితం లో (విజయానికి ) చేరువ చేస్తాయి.
భారతదేశం లో రాశి(Zodiac ) ఫలితాలను రెండు రకాలు (There are Sun Based & Moon Based Calculated Zodiac Results):
1) సూర్యమాన పద్దతి
2) చంద్రమాన పద్దతి
వేల సంవత్సరాల నుంచి భారతదేశం చంద్రుడి జన్మ రాశి(Zodiac ) ప్రకారంగానే రాశి(Zodiac ) ఫలితాలు చూస్తున్నారు.రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. సూర్యమాణ పద్దతి ఒకటి చంద్రుడి ప్రకారముగా చంద్రమాన పద్దతి ఒక్కటి. అనవసరమైనవి నమ్మి follow అవ్వడము ,అర్థం చేసుకుని Confusion అవ్వడము ఇది సరైన అలవాటు పధ్ధతి కాదు, ( వేల సంవత్సరాల నుండి) భారతదేశం లో చంద్రుడి జన్మ రాశి(Zodiac) ప్రకారముగానే ఫలితాలు చూస్తున్నారు,రాశి(Zodiac ) ఫలితాల్లో చంద్రుడి జన్మరాశి(Zodiac) ఇతర గ్రహబలం స్థితిని భట్టి ఫలితాలే ముఖ్య మైనవి.
మార్చి -2020 నెల గ్రహస్ధితి (Planetary) Positions బలాలూ ఎలా ఉన్నాయంటే ?
రవి : ఈ నెల 14 వ తేదీ వరకూ కుంభ రాశి లో,తరువాత మీన రాశి లో ఉంటాడు. బుధుడు : మీన రాశి లో ఉన్నాడు.
శుక్రుడు : మేష రాశి లో 29-మార్చి వరకు ,తరువాత సొంత రాశి వృషభములో ఉంటాడు.
శని : మకర రాశి లో ఉన్నాడు.
గురు : ధనుస్సు రాశి లో ఉంటాడు, 29-మార్చి నుంచి మకరం లో ఉంటాడు
రాహు : మిథున రాశి లో.
కేతు : ధనుస్సు రాశి లో ఉన్నారు.
కుజుడు : ధనుస్సు రాశి లో ఉన్నాడు,22-మార్చి నుంచి మకరం ఉంటాడు.
సింహరాశి – Simha Rasi మార్చి నెల ఫలితాలు
సింహరాశి -Simha Rasi మార్చి నెల ఫలితాలు వృత్తి- రాబడి వ్యవహారాలు అనుకూలముగా ఉంటాయి, మీ సొంత వ్యవహారాల్లో, ఇతరులకి సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఒపికగా వ్యవహరించాలి, తొందర చేత సమస్యలుంటాయి, కొన్ని శుభకార్యాలు శుభ సందర్భాల తో busy గా గడుపుతారు, స్వార్థ చింతన ఆలోచన Negative భావాల్ని Avoid చేయాలి, మీ విరక్తి కంటే మీలో భక్తి భావాలు మీకు మేలు చేస్తాయి , ఎవరిని అతిగా నమ్మి మోసపోవద్దు, స్వయం కృషి తో మీ స్థితి గతుల్లో మంచి లాభకరమైన మార్పులుంటాయి, ధైర్యంగా మంచి ప్రయత్నాలు చేస్తే లాభపడతారు ఫలితాలు బావుంటాయి, కొన్ని ముఖ్య నిర్ణయాల్లో తొందర పనికి రాదూ, ఆధ్యాత్మిక ప్రసంగాలను శ్రద్ధగా వింటే మీకు మేలుకలుగుతుంది,రాబడి ని అనుసరించి ఖర్చు నిర్ణయించుకోవాలి, మీ Stars దశల్లో కుజ, శని దశలు ఉంటే పరిహారాలు పాటించాలి, Speculation వంటి వ్యవహారాల్లో లాభము ఉండదు.
పూజించాల్సింది : సూర్యనమస్కారములు.
Lucky Numbers: 5.
Favor Colour: green.





