Simha Rasi Phalalu October 2020 | సింహ రాశి October నెల ఫలితాలు

సింహ రాశి (Simha Rasi) October నెల ఫలితాలు

సింహ రాశి వారికి ఈ నెలలో మంచి శ్రమ తో మీ పనులు నిర్వహిస్తారు, ఇంత కాలం నెలల తఠువాత మీ జీవితం లో చాలా మార్పులు కనిపిస్తాయి. Foriegn matters, విదేశీయులు అక్కడి స్నేహితులు బంధుల తో మీ వ్యవహారాల్లో అనుకూలమైన ఫలితాలుంటాయి, సింహ రాశి వారు ఈ నెల Financial గా ఇతరుల పై ఆధార పడకుండా మంచి Planing తో ముందు కెళ్ళాలి. అనుకోకుండా అనారోగ్య సమస్యలు మిమల్ని బాగా Disturb చేసే అవకాశాలు ఉన్నాయి.

పూజించాల్సింది : శ్రీ సూర్యనారాయణ స్వామి ని,
Lucky Number : 3, 5 ,
Favour Colours : Yellow.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *