Simha Rasi Phalalu August 2020 | సింహ రాశి August 2020 నెల ఫలితాలు

 సింహ రాశి August 2020 నెల ఫలితాలు

రాశి ఫలితాలు (సింహ రాశి)August నెల ఫలితాలు

సింహ రాశి వారికి ఈ నెలలో త్వరలోనే యోగవంతమైన ఫలితాలు కలిసివస్తాయి , ఏ రెండు వారాలు. LIfe Rotine స్థితి గతులు. ఉంటాయి , ఖర్చులు మాటలు కుటుంబం వారి. విషయాల్ని జాగ్రత్తగా Deal చేయాల్సిన కాలమిది. కొన్ని విపరీత పరిస్థితులు మరియు. వ్యక్తుల్ని  గురించిన విషయాలు బాగా అర్థం చేసుకుంటూ ప్రవర్తించాలి పనులు నిర్వహించాలి. అహము. ను తగ్గించుకుని దైర్యంగా తెలివిగా ఉండాలి Confusion మిమల్ని వెంటాడే అవకాశం ఉంటుంది.

శత్రువులు ఎవరో మిత్రువులు. ఎవరో తెలుసుకోకుండా తొందర పడి నిర్ణయాలు. చేయకూడదు, ఎవరిని. అతిగా నమ్మకూడదు , కొందరి సహాయము అనుబందాలు మీరు మర్చిపోలేరు, వ్యాపారాలు. Patners matters బాగా. అర్థం. చేసుకోవాలి, over All గా బావుంటుంది. మంచి. Planing తో మీరు. Ready అవ్వాల్సిన. కాలము త్వరలోనే మొదలవుతుంది , మరి. అనుమానించాల్సిందేమి. లేదు, అన్ని Vishayaalu బావుంటాయి. మార్పులు. జరుగుతాయి, ముక్యంగా ఆరోగ్య ఆలోచనల్లో మంచి అనుకుమైన. స్థితి గతులు. ఉంటాయి.

పూజించాల్సింది : sri ramudi ,ni
Lucky Numbers : 3,
Favour Colours : yellow,

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *