రాశీ ఖన్నా విషయంలో నేను చాలా సార్లు బాధ పడ్డాను : శ్రీ రాపాకా
హీరోయిన్ రాశీ ఖన్నాపై సంచలన ఆరోపణలు చేసింది నగ్నం హీరోయిన్ శ్రీ రాపాకా. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ఆ సినిమాలో తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన దేవరపల్లి స్వీటీ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలను తెగ వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమలో ఎదుర్కున్నటువంటి కొన్ని సంఘటనల గురించి ఒక ఇంటర్వ్యూ లో అభిమానులతో పంచుకుంది. హీరోయిన్ రాశీఖన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `నేను `సుప్రీమ్` సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశాను. ఓసారి చీర కట్టుకోవడం కోసం హీరోయిన్ రాశీ ఖన్నాను తనను పిలిపించిందట.నిజానికి నేను వెళ్లాల్సిన పనిలేదు. కానీ కాస్ట్యూమ్ డిజైనర్‌తో చీర కట్టించుకుంటానని చెప్పిందట. దాంతో నేను సెట్‌కి వెళ్లాను. ఆమె కేరవాన్ బయట నన్ను ఆమె చాలా సేపు వెయిట్ చేయించిందట.రాశీఖన్నా విషయంలో నేను చాలా సార్లు బాధ పడ్డాను.
రాశీ ఖన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన : శ్రీ రాపాకా

https://youtu.be/i6v8u1XpxqQ
Share this article
ramu
Subscribe
Latest News
Mr. & Mrs.’55 (1955) Full Hindi Movie Cast: Madhubala, Guru Dutt, Radhika, Uma Devi
Ishaara Full Hindi Movie Cast: Joy Mukherjee, Vyjayanthimala, Pratima Devi, Shammi
Parakh -पारख Full Hindi Movie Cast: Sadhana, Leela Chitnis, Basanta Choudhury, Motilal
Amanat-अमानत (1955) Hindi Full Movie Cast: Bharat Bhushan, Chand Usmani, Pran
Gumrah Full Hindi Movie Cast: Ashok Kumar, Sunil Dutt, Mala Sinha, Shashikala, NirupaRoy
Ram Rajya(1943) Full Hindi Movie Cast: Prem Adib, Shobhna Samarth, Leela Pawar
Featured Categories
More News

Thedi Vandha Selvam-Tamil Full Movie Cast: S.S.Rajendran, Rajasulochana
Sabaash Meena-சபாஷ் மீனா Tamil Full Movie Cast: Sivaji Ganesan, Malini