పుష్ప సినిమాని సమంత అందుకే వదిలేసిందా…
సుకుమార్,అల్లు అర్జున్ తెరకెక్కుతున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని అనుకున్నారట. కాని కొన్ని నెలల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని సమంత నిర్ణయించుకుందట.వరుసగా హిట్ సినిమాలతో అదరగొడుతోన్న రష్మిక మందన్న హీరోయిన్‌గా ఓకే చెప్పారు.
https://youtu.be/hiC-iTlmCWM





