బిగ్ బాస్ -4 హోస్ట్ గా సమంత అక్కినేని
తెలుగు బిగ్ బాస్ షో మొత్తం మూడు సీజన్లు పూర్తయ్యాయి. మరో రెండు,మూడు వారాల్లో బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదలుకాబోతున్నది . అయితే దేనికి హోస్ట్ ఎవరు అని చాలా పేర్లు వినిపించాయి. అందులో మొదటగా మెగాస్టార్ చిరంజీవి,తరువాత మహేష్ బాబు, ఎన్టీఆర్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఓ ప్రముఖ హీరోయిన్ చేయబోతుంది ఎవరో కాదు సమంత అక్కినేని. సమంతకు రెండు తెలుగు రాష్ట్రాలలో క్రేజ్ బాగా ఉడడంతో హోస్ట్ గా సమంత పేరు కూడా పరిశీలనలో ఉంది అని సమాచారం.ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే….





