చిరంజీవి క్లాసిక్ మూవీ ఆధారంగా రవితేజ కొత్త సినిమా
‘నేను లోకల్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి డైరక్టర్ గా పరిచయమైన నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త సినిమా ‘క్రాక్’ రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమా చిరంజీవి క్లాసిక్ మూవీ “చంటబ్బాయి” తరహాలో ఉంటుందని సమాచారం. ఆ సినిమా ఆధారంగానే ఫుల్ కామెడీ టైమింగ్ తో ఈ కథను తీర్చిదిద్దాడట త్రినాథరావు. రచయిత ప్రసన్న కుమార్ ఈ చిత్రానికి కూడా కథ అందించాడు. రవితేజ కి కిక్ తరువాత మళ్లీ ఆ రేంజ్ కామెడీ సినిమా చెయ్యలేదు. ఈ మూవీ లో రవితేజ ఈ సారి ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించడం కన్ఫామ్ అనిపిస్తుంది.
https://youtu.be/l0nMyvsvAyU





