Notice: Function Elementor\Core\Experiments\Manager::warn_removed_or_hidden_dependency was called incorrectly. Feature mega-menu depends on hidden experiment nested-elements. Please see Debugging in WordPress for more information. (This message was added in version 4.3.5.) in /home/tiwto93o2v0d/public_html/wp-includes/functions.php on line 6260
Vrushabha Rasi Phalalu July 2020 | Rasi Palalu July Month – Tv Nxt

Vrushabha Rasi Phalalu July 2020 | Rasi Palalu July Month

Vrushabha Rasi వృషభ రాశి Phalalu July 2020

Vrushabha Rasi వృషభ రాశి వారికి  ఈ నెల లో వృత్తి రాబడి విషయాలు లాభకరముగా ఉన్నాయి, పనులు మల్లి మల్లి ప్రయత్నం తోనే ఫలితాలుంటాయి, మాట్లడే మాటల్లో నిర్లక్ష్యం కోపం వలనా ఫలితాలు మారుతాయి , కొందరి మాటలు వారి తో మీ దగ్గరి అనుబంధాన్ని మర్చిపోలేరు, ఖర్చుల విషయం లో ఎట్టి పరిస్థితుల్లో (తప్పులు ) జరగకూడదు, అనవసరమైన విషయాలు మరియు వ్యక్తులు మిమ్మల్ని disturb చేస్తాయి, గొంతుకి సంబంధించిన సమస్య లుంటాయి, శ్రద్ధ వహించాలి, చంచల ఆలోచనల్ని అదుపు చేయాలి. శ్రమ తో మంచి Plan తో పనులు నిర్వహించాలి, లేకుంటే Confusion సమస్యలుంటాయి. ఇంట్లో వారి గురించి శ్రద్ధ వహించాలి, ఈ నెల పది రోజుల తరువాత మంచి మార్పులు కనిపిస్తాయి. తొందర వలనా లాభం ఉండదు, మీ సొంత జాతకం లో శుక్ర, రాహు, దశ- అంతర్దశలు నడిచే వారు పరిహారాలు పాటించాలి, sri లక్ష్మీ గాయత్రీ దేవి ని శ్రద్ధగా స్మరిస్తే ఎంతో శుభము కలుగును, మీ జీవిత భాగస్వామి తో సంబంధించిన విషయాల్లో ఇతరులతో సంబందాల విషయం లో మెలకువ గా ఉండాలి,   ముఖ్యమైన వ్యవహారాల్ని వాయిదా వేయాలి.

పూజించాల్సింది : శ్రీ లక్ష్మీ గాయత్రీ దేవి ని ,
Lucky Numbers: 6,
Favor Colors: pink,

July 2020 నెల గ్రహ స్థితి (Planetary Positions) వాటి ఫలితాలు

నవగ్రహాలు వాటి యెక్క ఫలితాలు

కాలం ఇది కర్మ-గణిత -మాయ లాంటి సముద్రం వంటిది ,Astrology planets-గ్రహాల యొక్క గణిత -ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాల్లో ప్రకృతి-పంచ -భూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ,అనవసరమైన విషయాల్ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతి ని మర్చిపోతున్నారు, But India లో మాత్రం ప్రకృతి ని మర్చిపోని వారు ఇంకా చాలా మందే ఉన్నారు.
అదే indians యొక్క అదృష్టము, (అగ్ని, భూ -ఆకాశం, వాయు,జల ) వంటి ముఖ్యమైన ( ప్రత్యక్ష – సూక్ష్మమైన) విషయాల్ని మర్చిపోకూడదు. ఇవన్నీ కలిపి ఉండేవే ఈ ఫలితాలు.

నవగ్రహాలు ఫలితాలు

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *