Vruchika Raasi Phalalu July 2020 | Rasi Palalu July Month

Vruchika Rasi-వృశ్చిక రాశి Phalalu July-2020

వృశ్చిక రాశి వారికి ఈ నెలలో  ఆర్థిక పరిస్థితుల్లో అనుకూల మార్పులు కనిపించినప్పటి కి ఖర్చులని వాయిదా వేయాలి. మొహమాటాలని పట్టించుకోవద్దు, ప్రతి పని లో తొందర పనికి రాదూ ఓర్పుగా వ్యవహరించాలి.  కొన్ని పనుల్ని వాయిదా వేసినా నష్టం ఉండదు , దైర్యంగా ఉండాలి ఫలితాలు బావున్నాయి. రాబడి, వృత్తి వ్యవహారాలు లాభాల్ని ఇస్తాయి , అనవసరమైన విషయాలు మాని ఇంటి పనుల గురించి ముందుగా శ్రద్ధ చూపాలి , ముఖ్యమైన పనుల్ని నెల రెండవ వారం  తరువాత నిర్వహించాలి, మీ సొంత శ్రమ మరియు శ్రద్ధ లేకుండా ఫలితాలు కనిపించవు, over -all గా పరిస్థితులు బావుంటాయి , సొంత జాతకం లో కుజ, రాహు, ల దశ -అంతర్దశలు నడిచే వారు ప్రతి నిత్యం సూర్య నమస్కారాలు చేయాలి, మరియు sri దుర్గా దేవి ని శ్రద్ధ గా పూజించి పెద్దలకి సాయ పడుట మొదలైన వి చేస్తే శుభ ఫలితాలుంటాయి , మంచి భక్తి ఆధ్యాత్మిక భావాలు మీకు మనశాంతి కలిగిస్తాయి.

పూజించాల్సింది : Sri దుర్గా దేవిని
Lucky Numbers : 3
Favour Colors: Yellow

July 2020 నెల గ్రహ స్థితి (Planetary Positions) వాటి ఫలితాలు

నవగ్రహాలు వాటి యెక్క ఫలితాలు

కాలం ఇది కర్మ-గణిత -మాయ లాంటి సముద్రం వంటిది ,Astrology planets-గ్రహాల యొక్క గణిత -ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాల్లో ప్రకృతి-పంచ -భూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ,అనవసరమైన విషయాల్ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతి ని మర్చిపోతున్నారు, But India లో మాత్రం ప్రకృతి ని మర్చిపోని వారు ఇంకా చాలా మందే ఉన్నారు.
అదే indians యొక్క అదృష్టము, (అగ్ని, భూ -ఆకాశం, వాయు,జల ) వంటి ముఖ్యమైన ( ప్రత్యక్ష – సూక్ష్మమైన) విషయాల్ని మర్చిపోకూడదు. ఇవన్నీ కలిపి ఉండేవే ఈ ఫలితాలు.

నవగ్రహాలు ఫలితాలు

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *