Midhuna Rasi Phalalu July 2020 | Rasi Palalu July Month

Midhuna Rasi మిధున రాశి Phalalu July 2020

Midhuna Rasi మిధున రాశి వారికి ఈ నెల బావుంటుంది, ఉద్రేక ప్రవర్తనలు వృత్తి రాబడి వ్యవహారాల్లో జాగ్రత్త గా అర్థం చేసుకుంటూ పనులు నిర్వహించాలి, స్నేహితులు ఇతరులతో సంబంధాల విషయం లో తలకి సంబంధించిన ఇంకా ఇతర ఆరోగ్య సంబంధించిన సమస్యల గురించి నిర్లక్ష్యం చేయకూడదు. శ్రమ తో ప్రయత్నాలు లాభకరంగా ఉంటాయి, సొంత జాతకాన్ని అనుసరించి బుధ, రాహులకి సరైన పరిహార మార్గాలు నిర్వహిస్తే ఎంతో యోగదాయకంగా ఉంటుంది, ఊహలు అతి ఆలోచనల్ని Avoid చేయకుంటే పరిస్థితులు అర్థం కాకుండా ఇబ్బందులు పడతారు, మాటలు తగ్గించుకుని మౌనంగా పనులు విర్వహించాలి. పరిస్థితులని వాస్తవంగా అర్థం చేసుకున్నాకే నిర్ణయాలు చేయాలి, ప్రతి నిత్యం sri దుర్గా గాయత్రి దేవి శ్లోకాల్ని శ్రద్ధగా వినాలి , ఆమె ఆరాధన మీకెంతో మేలు చేయును, సొంత విషయాల్లో Planing ని అమలు చేస్తే యోగదాయకము గా ఉంటుంది , కొన్ని మంచి మార్పులు మీకు ఉస్తాహాన్ని కలిగిస్తాయి, ఈ నెల రెండవ వారం నుంచి బావుంటుంది, కొన్ని విషయాల్లో అశ్రద్ధ చేయకూడదు.

పూజించాల్సింది : శ్రీ దుర్గా గాయత్రీ దేవి , ని ,
Lucky Numbers: 8, & 6,
Favor Colors: Black,

July 2020 నెల గ్రహ స్థితి (Planetary Positions) వాటి ఫలితాలు

నవగ్రహాలు వాటి యెక్క ఫలితాలు

కాలం ఇది కర్మ-గణిత -మాయ లాంటి సముద్రం వంటిది ,Astrology planets-గ్రహాల యొక్క గణిత -ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాల్లో ప్రకృతి-పంచ -భూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ,అనవసరమైన విషయాల్ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతి ని మర్చిపోతున్నారు, But India లో మాత్రం ప్రకృతి ని మర్చిపోని వారు ఇంకా చాలా మందే ఉన్నారు.
అదే indians యొక్క అదృష్టము, (అగ్ని, భూ -ఆకాశం, వాయు,జల ) వంటి ముఖ్యమైన ( ప్రత్యక్ష – సూక్ష్మమైన) విషయాల్ని మర్చిపోకూడదు. ఇవన్నీ కలిపి ఉండేవే ఈ ఫలితాలు.

నవగ్రహాలు ఫలితాలు

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *