రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స

‘పవర్ స్టార్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స

రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజుల క్రితమే ఒక మూవీ షూటింగ్ స్టార్ట్ చేసినారు ఆ సినిమాకు పవర్ స్టార్ అని పేరు పెట్టారు ఈ సినిమాపై హైప్ తీసుకరావడానికి వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా యెక్క ఒక పోస్టర్స్ ను విడుదల చేసారు. పోస్టర్స్ విడుదల అయినా తరువాత సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాదు సినీ, రాజకీయ వర్గాల్లో ఈ పోస్టర్స్ చూసినవాళ్లు అందరు ఆశర్యం వక్తం చేసారు.
మొదట్లో వర్మ ఈ సినిమా పవన్ కళ్యాణ్ బయోపిక్ కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ లా ఉన్నా యాక్టర్‌ని పెట్టి మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ను శరవేగంగా ఫినిష్ చేస్తున్న వర్మ. ఈ మూవీ విడుదల తేదీ డేట్ ఫిక్స చేసారంట. అది కూడా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘తొలి ప్రేమ’ విడుదల రోజునే రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ సినిమాను కూడా రిలీజ్ చెయ్యాలి అనుకుంటున్నారట.

https://youtu.be/LwD1gddv9sk

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *