లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్ ఎంబీఏ క్లాసులకి చేరిన రకుల్
ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ ఖాళీ సమయాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అవ్వడం, కొత్త వంటకాలు నేర్చుకోవడం, ఫ్యామిలీతో ఆనంద క్షణాలు గడపడం వంటివి చేశారు.
https://youtu.be/Xbi6hrAF7xo





