రాహు కేతువు సంచారం ప్రభావం వృశ్చిక రాశి పై ఎలా ఉంటుంది
రాహు కేతు గ్రహ సంచారం వలన 23-September -2020 నుండి 12 రాశుల వారికి మార్పులు జరుగుతాయి. దానిలో వృశ్చిక రాశి వారు వ్యాపార భాద్యతలు Patnership matters అనుకూలంగా ఉంటాయి, సొంత వారితో జీవిత భాగస్వామి తో మరియు Business partners తో meetings Talks Communications విషయాల్లో ఏ మాత్రం Disturb కాకుండా deal చేయాలి. Life Partners Relations విషయాల్లో కొన్ని మార్పులు కనిపిస్తాయి, Sensitive irritate గా ఉంటాయి, Financial ఖర్చుల్లో తొందర పడకుడదు, ఇతరులు అందరితో కలిసి పోయి వారితో మీ సంబంధాల్ని పెంచుకుంటారు, సొంత వారితో పాత గొడవలకి దగ్గరి వారిని కలుపుకుని problems Solve చేసుకోవాలి, Single గా Life Style Enjoy చేసే వారికీ పరిస్థితులు చాలా Favour గా ఉన్నాయి, మీ మానసిక ఆలోచనల్ని Positive గా Practice చేయాలి,
మీ జీవితం లో అనవసరమైన కొన్ని సంబంధాల వ్యవహారాలు మీ Life Partner కి తెలిసి పోతాయి, మీ మానసిక Dipress మీ శారీరక ఆరోగ్యాన్ని Disturb చేస్తాయి, సొంత పనుల్లో బాగా శ్రమించి ఫలితాలు పొందుతారు.





