రాహు కేతు గ్రహ సంచారం 2020-2022 తుల రాశి పై ప్రభావం ఎలా ఉంటుంది

రాహు కేతువు సంచారం ప్రభావం తుల రాశి పై ఎలా ఉంటుంది

రాహు కేతు గ్రహ సంచారం వలన 23-September -2020 నుండి 12 రాశుల వారికి మార్పులు జరుగుతాయి. దానిలో తుల రాశి వారు జీవిత భాగస్వామి తో పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు,
ఆర్థిక వ్యవహారాల్లో పాత గొడవల్ని Settlements కి ఇది సరైనా సమయం కాదు, సొంత రాబడి విషయాల్ని ఓర్పుగా ప్లాన్ చేయాలి, Financial Matters లో మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి. ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు, Health శారీరక స్థిరత్వాన్ని గురించి Regular Fitness Practice అవసరము, నోటి మాటలకి పని తగ్గించుకుని పరిస్థితిని అర్థం చేసుకుని ప్రవర్తించడం అలవాటు చేసుకోవాల్సిన కాలం ఇది. వ్యాపారము Talks Meetings విషయాలు సామాన్యంగా ఉంటాయి, Business Partners తో అనవసరమైన వవిషయాల్ని Avoid చేయాలి. ఖర్చులు పరిస్థితుల్ని అనుసరించి వాహిదా వేసుకోవాలి,
ఆధ్యాత్మిక భక్తి ఆలోచనలు చాలా మేలు చేస్తాయి, శరీరంలో కడుపు క్రింది భాగం లో ఆరోగ్య సమస్యలుంటాయి, Family మరియు Life mate తో matters Sensitive గా ఉంటాయి, పనులు మానసిక స్థితి తో చదువు పై Concentration తగ్గుతుంది, ఓర్పు స్థిరంగా ఉండదు, అనారోగ్య చంచల ఆలోచనలు బాధిస్తాయి, lazy Thoughts ని Avoid చేయాలి లేకుంటే సమస్యలుంటాయి, క్రమం తప్పకుండా ముఖ్యమైన రోజుల్లో ( Sri దుర్గా దేవిని ) శ్రద్ధగా పూజిస్తే ఎంతో మేలు జరుగుతుంది.

Share this article

2 Responses

Leave a Reply to Cakuttere Cancel reply

Your email address will not be published. Required fields are marked *