దిల్ రాజు మనవరాలు “ఇషికా” అన్నప్రాసన..!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాక్‌డౌన్ సడలింపుల తర్వాత అన్ని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆయన మనవరాలు హన్షితరెడ్డి కుమార్తె ఇషికా అన్నప్రాసన వేడుకలు ఘనంగా జరిగాయి. తన మనవడు మనవరాలితో కలిసి దిల్ రాజు ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కినేని అఖిల్ నటించిన Mr మజ్ను సినిమాలో తన మనవడు ఆరాన్ష్ చిన్నప్పటి అఖిల్‌గా నటించాడు.
https://youtu.be/0DI1s0dlmls





