“Prabhas20” సినిమా మ్యూజిక్ డైరక్టర్ పై అప్డేట్
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ 20వ చిత్రం ప్రారంభం ఐనప్పటినుండి సినిమాకు సంబంధించిన పోస్టర్స్, వీడియోను కానీ విడుదల చేయలేదు. ప్రభాస్‌కు 20వ సినిమా “పాన్ ఇండియా” సినిమా గా రూపొందుతున్నవిషయం మనందరికి తెలుసు. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగింది. తాజాగా ప్రభాస్ 20 మూవీ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ విషయంలో ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చింది. తమిళ యంగ్ మ్యూజిక్ డైరక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందిస్తున్నాడు.
https://youtu.be/EWBg05JrXuo





