Pilla Chao Video Song In Businessman Movie
Prince Mahesh Babu “Businessman” Movie Video songs
“Pilla Chao” was one of the more successful songs on the Businessman Movie.
“Pilla Chao” was one of the more successful songs on the Businessman Movie.
Pilla Chao Song Lyrics
https://youtu.be/b9hbfKhNIh4
Song Title: Pilla Chao
Singer: Rahul Nambiar
Lyricist: Bhaskarabhatla Ravikumar
starring Mahesh Babu and Kajal Aggarwal.
Directed by: Puri Jagannath
music Directed By: S. Thaman
Pilla Chao Song Lyrics
పిల్లా చావ్వే
I love you అంటే ఛీ కొట్టి పోతావ్
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
तेरे लिए పిచ్చెక్కిపోయే
నన్నిట్టా వదిలి పోతావా
నన్నిట్టా వదిలి పోతావా
మంచోణ్ణే కాదా? నేన్నచ్చలేదా?
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
मेरे लिए ఓ సూపు సూడే
ఏంటంత కోపం నా మీద

చూపుల్నే ఎరగా వేసి చాపల్లే పట్టేశావ్
ఊరించే వయ్యారంతో ఉడుమల్లే చుట్టేశావ్
Husky గా నవ్వే నవ్వి విస్కీలా ఎక్కేశావ్
నా దిల్లో మంచం వేసి దర్జాగా బజ్జున్నావ్
నాక్కూడా తెలియకుండా నా మనసే కొట్టేశావ్
కాబట్టే పిల్లా ఎంతో ముద్దొచ్చావ్

ఏ పిల్లా నీ మీద why did I go दिवाना
Why don’t you go to hell अबे जा जा तू मर जाना
तू ने इस दिल को तोडा जब ता मे अंजाना
दिल मेरी जिंदगी मे तू कबी न आना
Why don’t you go to hell अबे जा जा तू मर जाना
तू ने इस दिल को तोडा जब ता मे अंजाना
दिल मेरी जिंदगी मे तू कबी न आना
నీ అందం రైలింజన్ తో నా మనసుని తొక్కించావ్
నన్నిట్టా భూ చక్రంలా నీ చుట్టూ తిప్పించావ్
నడుమట్టా ఇట్టా తిప్పి నను బోర్లా పడగొట్టావ్
దుప్పల్లో దోమై దూరి నిద్దర్నే చెడగొట్టావ్
నా దారిన్నే పోతుంటే నువ్వెందుక్కనిపించావ్
నా దిక్కూ మొక్కూ నువ్వే అనిపించావ్