రొమాన్స్ తో రెచ్చిపోయిన నిత్యామీనన్
నిత్యామీనన్ వెండితెర కి పరిచయమై చాలా సంవత్సరాలు అయ్యింది. అయితే నిత్యా మీనన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిత్యామీనన్ తనకు నచ్చినట్లు చేస్తానంటూ వెరైటీ క్యారెక్టర్లతో సినిమాల్లో నటిస్తోంది. ఈ బొద్దుగుమ్మా ఇన్ని ఏళ్లలో ఎప్పుడు కూడా శృతి మించి కానీ రొమాంటిక్ సీన్స్ లో నటించలేదు. తొలిసారిగా తన హద్దులు తానే దాటింది. నిత్యామీనన్ బ్రీత్ ఇన్ టు ద షాడోస్ అనే హిందీ వెబ్ సిరీస్‌లో రెచ్చి పోయి నటించింది. ఆ వెబ్ సిరీస్‌లో నిత్యామీనన్ లెస్బియన్‌గా చేసేంది. ఈమె నటించిన లిప్ లాక్ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిత్య లిప్ లాక్ సీన్లను బాగా ఎంజాయ్ చేస్తున్నారు యూత్.
https://youtu.be/36q3JfA7Fcs





