నిహారికకు పెళ్లి సంబంధం ఎవరు తెచ్చారో తెలిస్తే సూపర్ అంటారు
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల పెళ్లి అనగానే అందరిలో ఆసక్తి పెరిగింది. తనకు జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి కుదిరిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో, నీహారిక కి వెతికి వెతికి బంగారం లాంటి సంబంధం తెచ్చింది ఎవరు అని చుస్తే చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ మిత్రలు అని తెలిసింది. వీరి స్నేహ బంధాన్ని కుటుంబ సంబంధంగా మారుస్తూ ఈ పెళ్లిని ఫిక్స్ చేసారు.
https://youtu.be/JiuQVXZ8DNw





