నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా?
టాలీవుడ్ లో హీరోల వరుస పెళ్లిళ్లతో తెలుగు చిత్రపరిశ్రమలో సందడి నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా ఫామిలీ లో కూడా ఈ సందడి మొదలైనది. తనకు ఓ వ్యాపారవేత్తతో వివాహం నిశ్చయమైందని చెప్పకనే చెప్పేసింది నిహారిక. … మెగా డాటర్ మనసు దోచిన ఆ వరుడు ఎవరో అంటూ తెగ వెతికేస్తున్నారు నెటిజన్స్…
https://youtu.be/rXPAlUqUx2k





