నిహారిక ఎంగేజ్ మెంట్ డేట్ ఓకే
తెలుగు ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మెగా డాటర్ నిహారిక కొణిదల.. ‘అతడు నావాడే’ అని మిస్ పోస్ట్ నుంచి మిసెస్ అయిపోతున్న అని నిహారిక. .. తనకు కాబోయే వరుడికి సంబంధించిన ఫొటోలని నిహారిక సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు పరిచయం చేసిందో అప్పటి నుండి నిహారిక పెళ్లి వార్త వైరల్‌గా మారింది.మెగా ఫ్యామిలీలో పెళ్లి అంటే భారీ స్థాయిలోనే వుంటుంది. ఆగస్ట్ 13న చైతన్య, నిహారిక ల నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.





