November నెల మిథున రాశి (Mesha Rasi) ఫలితాలు
మిథున రాశి (Mithuna Rasi) వారికీ ఈ నెలలో రాబడి విషయాలు అర్థం అవ్వకుండా Confusion చేస్తాయి, కొందరి అతి ప్రవర్త నని ప్రశాంతంగా అర్థం చేసుకుని ప్రవర్తించాలి ఇతరుల విషయాల్లో ఓర్పుగా ప్రవర్తించాలి, ఉద్రేక ఆలోచనలు ఇబ్బంది పెడతాయి, మిథున రాశి వారు ఈ నెల మొదటి రెండు వారాలు జాగ్రత్తగా ఉండాలి, అతి తెలివి తేటలు Practice క్షేమం కాదు విశాల హృదయం భావాల తో ప్రవర్తించాలి, వ్యతిరేక ప్రవర్తన వలనా ప్రయత్నాలు విఫలమవుతాయి, Property matters కి సంబంధించిన గొడవలు ఓర్పుగా పరిష్కరించుకోవాలి. అతి గా తొందర ద్వేష భావాలతో నష్ట పోయే అవకాశం ఉంటుంది, ముక్యమైన పనులని తాత్కాలికంగా వాహిదా వేసి నిర్వహించుకోవాలి ప్రస్తుతం ఉద్యోగం మారితే అనుకూల పరిస్థితులుండవు, అనవసరమైన విషయాల్ని Avoid చేసి సొంత వ్యవహారాల పై శ్రద్ధ చూపాలి. ఈ నెల 16 వ తేదీ నుంచి బావుంటుంది. పనులు ప్రయత్నాలు ఆలస్యమవుతాయి దుర్గా దేవి భక్తి ఆరాధన ఎంతో యోగదాయకము ఎవరిని అతిగా నమ్మకూడదు.
పూజించాల్సింది : శ్రీ దుర్గా దేవి ని
Favour Colors: Black
Lucky Numbers: 8.





