Mesha Rasi Phalalu October 2020 | మేష రాశి October నెల ఫలితాలు

October నెల మేష రాశి (Mesha Rasi) ఫలితాలు

మేష రాశి (Mesha Rasi) వారు ఈ నెలలో ఖర్చులు ధన విషయాల్లో కొన్ని జాగ్రతలు పాటించాలి. విలువైన వస్తులు సొంతము చేసుకుంటారు, శ్రమ తో చాలా ప్రయత్నాలు కలిసి వస్తాయి, పనుల్లో నిర్లక్ష్యం వలన అదైర్యము పడకూడదు. ఆధ్యాత్మిక భావాలు మేష రాశి వారికి ఎంతో మేలు చేస్తాయి, Friends Brothers మరియు Sisters తో మీ Communications Clear గా లాభకరంగా ఉంటుంది, మీ వృత్తి రాబడి వ్యవహారాలు మిమల్ని Confusion చేయకుండా జాగ్రత్త పడాలి.

పూజించాల్సింది : శ్రీ సుబ్రమణ్య స్వామి ని ,
Lucky Number : 3,
Favour Colours : Yellow .

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *