November నెల మేష రాశి (Mesha Rasi) ఫలితాలు
మేష రాశి (Mesha Rasi) వారు ఈ నెలలో పట్టుదల శ్రమ తో పనులు నిర్వహించాలి ఇంట్లో వారికి ఆరోగ్య సమస్యలుంటాయి Professsional Matters లో పనులు నిర్వహించేప్పుడు నిర్లక్ష్యం పనికి రాదూ అనవసరమైన విషయాలు తగ్గించుకుని చేయాల్సిన పనులని జాగ్రత్తగా నిర్వహించాలి. మేష జన్మ రాశి వారికి ఈ నెల ఫలితాలు సాధారణంగా ఉంటాయి. నవంబర్ 16 తరువాత అనుకూలంగా ఉంటాయి నెల చివరి వారం నుంచి దన సంబంధించిన విషయాలు ఖర్చు సంబంధిచి స్థితి గతుల్లో పొరపాట్లు జరుగు తాయి దుర్గా దేవి శ్రీమన్నాయనుడి భక్తి ఆరాధన గీతాలు శ్లోకాలు వింటే ఎంతో మేలు జరుగుతుంది, పనుల్లో తొందర పడ కూడదు అతిగా ఉహించుకొంటూ కాలం గడపడం కుదరదు శ్రమ తోనే ఫలితం ఉంటుంది. మాట్లాడే నోటిని అదుపులో ఉంచుకుని ప్రవర్తించాలి. ముఖ్య మైన పనుల్ని నెల మూడవ వారం నుంచి నిర్వహించుకోవాలి మీ మంచి సేవా భావం మీకు కలసివస్తుంది Financial వ్యవహారాలు ఖర్చుల కి సంబంధించి సాహసం ఖర్చు క్షేమం కాదు.
పూజించాల్సింది : శ్రీ రాముడి ని
Favour Colors: Yellow
Lucky Numbers : 3.





