మేష రాశి August 2020 నెల ఫలితాలు
రాశి ఫలితాలు (మేష రాశి )August నెల ఫలితాలు
మేష రాశి (Mesha Rasi)వారు ఈ నెలలో పరిస్థితులు వ్యతిరేకించినా భయపడాల్సిందేమి లేదు త్వరలోనే అనుకూలమైన ఫలితాలుంటాయి , దైర్యంగా ముందుకెళ్లాలి , జర్గేమార్పుల్ని అర్థం చేసుకుంటూ నిర్ణయాలు చేయాలి పనులు నిర్వహించాలి, నెల రెండవ వారం వరకు తొందర మరియు ఉద్రేక ప్రవర్తన అదుపు చేయాలి , ఇతరులు ఇంట్లో వారి. విషయాల్ని. శ్రద్ధ ఓర్పుతో నిర్వహించాలి, కొన్ని విషయాలు Confusion చేస్తాయి.
గాయత్రి దేవి మరియు దుర్గాదేవి భక్తి ఆరాధనలు ఎంతో మేలు చేయును. పెద్ద మొత్తం లో ఖర్చుల విషయాలు ఎట్టిపరిస్థితుల్లో వాయిదా వేయాలి. ఆరోగ్యం విషయం లో ఊహించని ఇబ్బందులు రావచ్చు, మరి భయపడాల్సిందేమీ లేదు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త గా ఉండాలి. మీ తల్లి తండ్రి వారి సహాయము బావుంటుంది , మీ పనులు మీరే సొంతంగా నిర్వహించుకోవాలి ఎవరిని అతిగా నమ్మకూడదు. ఈ నెల రెండవ వారం వరకు కొన్ని పనులు వాయిదా వేసినా నష్టం ఉండదు, over all గా బావుంటుంది. కొందరితో అనుబంధాలు మర్చిపోలేరు. Job -Interviews రాబడి విషయాల గురించి బాగా Plan చేయాలి.
పూజించాల్సింది : durgadevi ni,
Lucky Numbers : 3, 2,
Favour Colours : Yellow,





