మెగా డాటర్ నిహారిక మొబైల్ సీక్రెట్స్
నాగబాబు కూతురు, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిహారిక అతిత్వరలో పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన నిహారిక.. మరోసారి తనకు కాబోయే భర్త గురించి ప్రస్తావిస్తూ కొన్ని సీక్రెట్స్ రివీల్ చేయడం హాట్ టాపిక్ అయింది.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక తాజాగా తన సెల్‌ఫోన్ సీక్రెట్స్ బయటపెట్టింది. కాబోయే భర్త భర్తతో రొమాంటిక్‌గా దిగిన వాల్ పేపర్, యాప్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
https://youtu.be/wvT0slGno-0





