మీన రాశి September నెల ఫలితాలు
మీన రాశి వారికి చాలా కాలం తరువాత అదృష్టం కలిసి వస్తుంది, ఈ నెల ovar all గా భావుంటుంది, ఈ నెల 15, రోజుల తరువాత పరిస్థితులు సంతృప్తిగా, వ్యాపార రాబడి వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది, సోదరి సోదరుల ప్రవర్తన వైతిరేకతల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి, Foreign matters వ్యక్తుల తో మీ స్థితి గతుల ఫలితాలు యోగకరంగా ఉంటాయి, అతి ఊహలు తగ్గించుకుని వాస్తవంగా ఉండాలి, నోటి మాటల విపరీత స్థితి ని అదుపులో ఉంచుకోవాలి, శ్రీ సూర్యనారాయణ నమస్కారాలు, దక్షిణా మూర్తి భక్తి ఆరాధన ఇంకా శ్రీ దత్తాత్రేయ భక్తి గీతాలు శ్రద్ధ గా వింటే ఎంతో మేలు కలుగుతుంది,
Talks, Meetings విషయాలు Favour గా ఉంటాయి, కొందరికి మీరు చేసే సాయం వలనా మీ కుటుంబాని కి మీకు ఎంతో శుభం జరుగుతుంది, Negative ఆలోచనలు Totel గా Avoid చేయాలి.
పూజించాల్సింది : శ్రీ సూర్యనారాయణ నమస్కారాలు, దక్షిణా మూర్తి ఇంకా శ్రీ దత్తాత్రేయ. Lucky Numbers : 3, Favour Colours : Yellow,





