మీన రాశి (Meena Rasi) October నెల ఫలితాలు
మీన రాశి వారికి ఈ నెలలో ఆర్థిక వృత్తి వ్యాపార విషయాలు చాలా మంచి మార్పుల తో Favour గా ఉంటాయి, విరక్తి ఆలోచనలు లేకుండా జాగ్రత్త పడాలి, అర్థం చేసుకుని ప్రవర్తించాలి అలాగే property matters లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త గా deal చేయాలి. Studies/ఏకాగ్రత విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు, మీరు తలుచు కుంటే మరో ఉద్యోగం లో స్థిర పడవచ్చు, కొందరి సాయం మర్చిపోలేరు.
పూజించాల్సింది : శ్రీ సూర్యనారాయణ స్వామి ని ,
Lucky Number : 3, 8,
Favour Colours: Yellow.





