మీన రాశి (Meena Rasi) November నెల ఫలితాలు
మీన రాశి వారికి ఎంతో కాలంగా మీ స్థితి గతుల్లో అనేక విషయాల్లో ఎంతో గొప్ప మార్పులు , మీ జీవితం లో ఉత్సహం దైర్యం మిమల్ని బాగా ప్రభావితం చేస్తుంది ముక్యంగా Business మరియు Partners Lifemate విషయాలు కొంత Sensitive గా ఉంటాయి జాగ్రత్త గా Deal చేయాలి. ధన రాబడి ని అనుసరించి ఖర్చుల్ని నిర్ణయించు కోవాలి కుటుంబం లో అనవసరమైన గొడవల్ని ఓర్పుగా అర్థం చేసుకోసుకుని Adjust అవ్వాల్సిన సమయం ఇది, Health Matters విషయం లో కొన్ని ఊహించని పరిస్థితులు ఉంటాయి ముందుగా గ్రహించి జాగ్రతలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక భక్తి ఆరాధనలు ఇష్టదేవతారాధనలు ఎంతో మేలు చేస్తుంది. ఏది ఏమైనప్పటికి Overall గా బావుంటుంది నెల రెండవ వారం నుంచి స్థితి గతుల్లో మంచి
మార్పులు కనిపిస్తాయి తల గొంతు కి సంబంధించిన సమస్యలుంటాయి Professional Business Matters బావుంటాయి కొన్ని సమస్యలు తాత్కాలికమే ఆలోచన పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి , అలోచించి మాట్లాడాలి మీ పనుల్ని మీరే స్వయంగా శ్రమిస్తూ నిర్వహించుకోవాలి ప్రస్తుతం మీ Rotine Life లో త్వరలోనే మార్పులు జరుగుతాయి ,
మీ పరిస్థితుల్ని బాగా గ్రహించి నిర్ణయాలు చేయాలి.
పూజించాల్సింది : శ్రీ దత్తాత్రేయ స్వామి ని ,
Favour Colors: Yellow,
Lucky Numbers : 8.





