మీన రాశి ఆగష్టు 2020 నెల ఫలితాలు
August 2020 నెల రాశి ఫలితాలు
మీన. రాశి వారికి ఈ నెలలో ఆర్థిక రాబడి Professional మరియు business మేటర్స్ అనుకూలముగా ఉంటాయి. రాబడి ని అనుసరించి ఖర్చు Plan చేసుకోవాలి, కొన్ని మార్పులు చాలా Favour గా ఉంటాయి, నెల Second -of ఫలితాలు మరింతగా యోగిస్తాయి, మీ ముఖ్యమైన పనుల్ని అప్పుడే Plan చేసుకోవాలి, ముక్యంగా మీలో దయా దాన ధర్మ. గుణాల్ని పెంచుకుంటే వాటిని అమలు పరిస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి.
మీ గురించిన మార్పుల్ని బాగా అర్థం. చేసుకోవాల్సిన కాలం ఇది, రానున్న Favour Time ని ముందుగానే Palning తో మంచి నిర్ణయాల తో Ready గా ఉండాలి. ఇతరులు కొందరి సాయం మీరు మర్చిపోలేరు, ఒకరి తో అనుబంధం సంబంధం మిమల్ని బాగా ఆలోచింపచేస్తుంది మంచి Talkative తో ఇతరుల నుంచి లాభల్ని పొందుతారు, సరైన సమయం కొరకు వేచి ఉండి మీ పనుల్ని నిర్వహించుకోవాలి, overall గా మీన రాశి వారికి ఈనెల బావుంటుంది, దుర్గ దేవి. స్మరణ పూజా చేసిన . భక్తి గీతాలు శ్రద్ధగా విన్నా ఎంతో. మేలు. కలుగు తుంది మీ. సొంత. వృత్తి. భాద్యతలు మర్చి పోతే మాత్రం సమస్యలుంటాయి .
పూజించాల్సింది : శ్రీ దక్షిణామూర్తి ని
Lucky Numbers : 3
Favour Colours : yellow





