మకర రాశి (Makara Rasi) October నెల ఫలితాలు
మకర రాశి వారికి ఈ నెలలో ఆర్థిక రాబడి పరిస్థితులు బావుంటాయి , పనులు మీ సొంతంగా నిర్వహించాలి, Health body Fitness విషయం లో Regular practice అవసరము, మకర రాశి వారికి గత కొన్ని నెలలు గా జరిగే పరిస్థితుల్లో చాలా విషయాల్లో మార్పులుంటాయి, మీ సొంత Property matters తాత్కాలికంగా వాహిదా వేయాలి, మీరు ఊహించని విధంగా కొన్ని విశేషాలు జరుగుతాయి, Overall గా మీ స్థితి గతులు బావుంటాయి, మారిన పరిస్థితులని అర్థం చేసుకుని పనులు నిర్వహించాలి.
పూజించాల్సింది : శ్రీ సుబ్రమణ్య స్వామి ని,
Lucky Number: Black,
Favour Colours: 8.





