Makara Rasi-మకర రాశి Phalalu July-2020
Makara Rasi-మకర రాశి వారికి ఈ నెలలో మానసిక చంచల ఆలోచనలు అనుకున్న విషయాల్ని మార్పులు చేసి వేరే విధంగా ఆలోచనలు చేయడము ఇలాంటి పరిస్థితి చాలా నష్టాల్ని కలిగిస్తుంది , సొంత వారి నమ్మకమైన వారి యొక్క విలువైన సలహాలు పాటించాలి, నిర్ణయాలు – పనుల్ని అమలు చేయకూడదు , Plans పనులు ఆలస్యం అయినా ఎలాంటి నష్టం ఉండదు, over – all గా మీ యొక్క స్థితి గతులు బావున్నాయి. ఎవరికీ తొందర పడి మాట ఇవ్వ కూడదు, ఏలాంటి విషయాల గురించి భయపడాల్సిందేమి లేదు , ముక్యంగా ఇతరుల తో మరియు ఇంట్లో వారితో మీ మాటా ప్రవర్తనా వ్యవహారాలతో చాలా జాగ్రత్త గా ఉండవలసిన కాలమిది, ప్రస్తుతం మీకున్న కష్టము తాత్కాలికమే , మీ జాతకాన్ని అనుసరించి కుజ, రవి , దశ-అంతర్దశల కాలము నడిచే వాళ్ళు శ్రీ దుర్గా అష్టకము ని శ్రద్ధగా వినాలి. inkaa ఇతర పరిహారాలు పాటించాలి. రాబడి ని అనుసరించి ఖర్చులు నిర్ణయించుకోవాలి, ఇది తప్పని సరిగా అమలు చేయాలి, కొన్ని పనులు నెల మొదటి రెండు వారాల్లోపే చేయాలి, ఆ తరువాత సమయానుకూలతలని బట్టి నిర్ణహించుకోవాలి.
పూజించాల్సింది : శ్రీ దుర్గా అష్టకము ని శ్రద్ధగా వినాలి
Lucky Numbers: 8
Favor Color: Black
July 2020 నెల గ్రహ స్థితి (Planetary Positions) వాటి ఫలితాలు
నవగ్రహాలు వాటి యెక్క ఫలితాలు
కాలం ఇది కర్మ-గణిత -మాయ లాంటి సముద్రం వంటిది ,Astrology planets-గ్రహాల యొక్క గణిత -ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాల్లో ప్రకృతి-పంచ -భూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ,అనవసరమైన విషయాల్ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతి ని మర్చిపోతున్నారు, But India లో మాత్రం ప్రకృతి ని మర్చిపోని వారు ఇంకా చాలా మందే ఉన్నారు.
అదే indians యొక్క అదృష్టము, (అగ్ని, భూ -ఆకాశం, వాయు,జల ) వంటి ముఖ్యమైన ( ప్రత్యక్ష – సూక్ష్మమైన) విషయాల్ని మర్చిపోకూడదు. ఇవన్నీ కలిపి ఉండేవే ఈ ఫలితాలు.





